ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రెండో రోజూ విజిలెన్స్‌ దాడులు

ABN, Publish Date - Dec 29 , 2023 | 03:37 AM

కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌)ను సకాలంలో అప్పగించకపోవడం, పౌర సరఫరాల శాఖ నుంచి తీసుకున్న ధాన్యం నిల్వలకు

మిల్లుల యజమానులపై కేసుల నమోదు

నల్లగొండ, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌)ను సకాలంలో అప్పగించకపోవడం, పౌర సరఫరాల శాఖ నుంచి తీసుకున్న ధాన్యం నిల్వలకు, మిల్లుల్లోని నిల్వలకు మధ్య వ్యత్యాసం వంటి సమాచారం మేరకు రెండు రోజులుగా నల్లగొండ జిల్లాలోని రైస్‌ మిల్లులపై విజిలెన్స్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. బుధవారం నల్లగొండలోని పానగల్లు ప్రాంతంలో ఓ మిల్లు, హాలియా మండలంలోని పాలెంలోని మరో బడా మిల్లుపై దాడులు నిర్వహించి ధాన్యం నిల్వలను లెక్కించారు. ఈ రెండు మిల్లుల్లో 87వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం నిల్వలు కన్పించడం లేదని అధికారులు నిర్ధారించారు. రెండు మిల్లుల యజమానులపై కేసులు నమోదు చేశారు. గురువారం మరో 3 మిల్లులపై తనిఖీలు నిర్వహించారు. నల్లగొండ పట్టణంతోపాటు హాలియా మండల కేంద్రంలోని మూడు మిల్లుల్లో గురువారం సాయంత్రం వరకు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.

Updated Date - Dec 29 , 2023 | 03:37 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising