ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతకు అడుగు దూరంలోనే

ABN, First Publish Date - 2023-11-10T04:13:25+05:30

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కేవలం అడుగు దూరంలోనే ఉందని ఎమ్మార్పీఎస్‌ అధినేత మందకృష్ణమాదిగ అన్నారు.

రేపు పరేడ్‌గ్రౌండ్‌లో విశ్వరూప మహాసభ.. మోదీ హాజరు: మందకృష్ణమాదిగ

బర్కత్‌పుర, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కేవలం అడుగు దూరంలోనే ఉందని ఎమ్మార్పీఎస్‌ అధినేత మందకృష్ణమాదిగ అన్నారు. మూడు దశాబ్దాల మాదిగ దండోరా ఉద్యమ కల ఫలించబోతోందన్నారు. 11న పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న మాదిగల విశ్వరూప మహాసభలో ప్రధాని మోదీ పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ సభకు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇరత రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది మాదిగ, మాదిగ ఉప కులాల వారు తరలివస్తున్నారని చెప్పారు. గురువారం బషీర్‌బాగ్‌ బాబుజగ్జీవన్‌రామ్‌ విగ్రహం నుంచి లోయర్‌ ట్యాంక్‌బండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం వరకు దండోరా డప్పుల చాటింపు కార్యక్రమం నిర్వహించారు. మందకృష్ణమాదిగ కూడా స్వయంగా డప్పు కొడుతూ చాటింపు వేశారు.

Updated Date - 2023-11-10T04:13:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising