525 అడుగుల వద్ద సాగర్ నీటి మట్టం
ABN, First Publish Date - 2023-10-30T00:42:25+05:30
నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు (312.5050 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 525 అడుగులు (158.5500టీఎంసీలు)గా ఉంది.
525 అడుగుల వద్ద సాగర్ నీటి మట్టం
నాగార్జునసాగర్, అక్టోబరు 29: నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు (312.5050 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 525 అడుగులు (158.5500టీఎంసీలు)గా ఉంది. సాగర్ నుంచి ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1350 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి మొత్తం 1350 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా ఎగువ నుంచి సాగర్‌కు ఎలాంటి నీటి రాక లేదు. సాగర్ నుంచి కుడి, ఎడమ, వరద కాల్వలకు, ప్రధాన జలవిద్యుత కేంద్రానికి ఎలాంటి నీటి విడుదల లేదు.
Updated Date - 2023-10-30T00:42:25+05:30 IST