ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గోదాంలను వినియోగించుకోవాలి : ఎమ్మెల్యే

ABN, Publish Date - Dec 28 , 2023 | 12:26 AM

రైతులు గోదాములను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌ అన్నారు. మండల పరిధిలోని మల్కారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన గోదాముల సముదాయం, నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే పీఏసీఎస్‌ చైర్మన్‌ బుర్కుంట సతీ్‌షతో కలిసి బుధవారం ప్రారంభించారు.

గోదాముల సముదాయాన్ని ప్రారంభిస్తున్న ప్రకాశ్‌గౌడ్‌

శంషాబాద్‌ రూరల్‌, డిసెంబరు 27 : రైతులు గోదాములను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌ అన్నారు. మండల పరిధిలోని మల్కారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన గోదాముల సముదాయం, నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే పీఏసీఎస్‌ చైర్మన్‌ బుర్కుంట సతీ్‌షతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన గోదాముల సముదాయన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. ఎంపీపీ జయమ్మశ్రీనివాస్‌, జడ్పీటీసీ తన్వీరాజు, చైర్మన్‌ వెంకటే్‌షగౌడ్‌, స్థానిక సర్పంచ్‌ మాధవి, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2023 | 12:26 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising