ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రెండు బైక్‌లు ఢీ.. ఒకరి మృతి

ABN, Publish Date - Dec 17 , 2023 | 11:37 PM

ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా మారింది.

మర్పల్లి, డిసెంబరు 17: ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన కోటమర్పల్లి గ్రామ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు మర్పల్లి మండల కేంద్రానికి చెందిన నర్సింహులు (50), మల్లయ్య కోట మర్పల్లి నుంచి టీఎస్‌ 07 ఈకే 7810 నెంబర్‌ గల బైక్‌పై మర్పల్లికి వస్తున్నాడు. అదే సమయంలో మర్పల్లి నుంచి కోట మర్పల్లి గ్రామానికి చెందిన పోచారం శ్రీనివాస్‌, రాజు అనే ఇద్దరు వస్తున్నారు. ఈ క్రమంలో కోట మర్పల్లి సమీపంలో వీరు ఎదురెదురుగా ఢీకొనడంతో నర్సింహులుతో పాటు ముగ్గురికి గాయాలయ్యాయి. ములుతో పాటు ముగ్గురికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు మర్పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, నర్సింహులు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పోచారం శ్రీనివా్‌సకు కాలు విరిగింది. రాజు, మల్లయ్యలకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని మెరుగైన చికిత్స నిమిత్తం సంగారెడ్డికి తరలించారు. మృతుడు నర్సింహ ఉలు కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మర్పల్లి ఎస్‌ఐ శ్రీధర్‌రెడ్డి తెలిపారు.

Updated Date - Dec 17 , 2023 | 11:37 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising