ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

టమాటా తరలిస్తున్న వాహనం బోల్తా

ABN, First Publish Date - 2023-11-10T23:46:10+05:30

ఆమనగల్లు పట్టణ సమీపంలోని కల్వకుర్తి రోడ్డులో శుక్రవారం టామాటాల లోడుతో వెళ్తున్న వాహనం బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న టామాటాలు మొత్తం రోడ్డుపై పడిపోయాయి.

ఆమనగల్లు, నవంబరు 10 : ఆమనగల్లు పట్టణ సమీపంలోని కల్వకుర్తి రోడ్డులో శుక్రవారం టామాటాల లోడుతో వెళ్తున్న వాహనం బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న టామాటాలు మొత్తం రోడ్డుపై పడిపోయాయి. కర్నూల్‌ జిల్లా ప్యాబ్లీ నుంచి ఆమనగల్లు పట్టణానికి టామాట లోడుతో వస్తున్న బొలెరో వాహనం మార్గమధ్యలో అదుపు తప్పి రోడ్డుపక్కన బోల్తాపడింది. ప్రమాదంలో డ్రైవర్‌ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. దాదాపు రూ.3లక్షల విలువ చేసే టామాటాలు ఉన్నట్లు స్థానిక మోండా నిర్వాహకులు తెలిపారు. వాహనం బోల్తా పడడంతో బాట సారులు, వాహన దారులు టమోటాల కోసం ఎగబడ్డారు.

Updated Date - 2023-11-10T23:46:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising