ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మేడ్చల్‌ను కమ్మేసిన పొగమంచు

ABN, Publish Date - Dec 29 , 2023 | 11:57 PM

సాయంత్రం వేళ చలి.. ఉదయం వేళ పొగమంచుతో మేడ్చల్‌ ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. పొగమంచు కారణంగా ఉదయం వేళ ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాని పరిస్థితి నెలకొంది.

జాతీయ రహదారిపై పొగమంచు

మేడ్చల్‌ టౌన్‌, డిసెంబరు 29: సాయంత్రం వేళ చలి.. ఉదయం వేళ పొగమంచుతో మేడ్చల్‌ ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. పొగమంచు కారణంగా ఉదయం వేళ ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాని పరిస్థితి నెలకొంది. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదారిపై వాహనాలు పార్కింగ్‌ లైట్లు వేసుకుని వెళ్తున్నాయి. ప్రధానంగా ఉదయం వేళ విద్యార్థులను పాఠశాలలకు చేర్చేందుకు వచ్చే స్కూల్‌ బస్సుల్లో పంపడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారు.

Updated Date - Dec 29 , 2023 | 11:57 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising