ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వృద్ధురాలి అదృశ్యం

ABN, Publish Date - Dec 28 , 2023 | 12:31 AM

ఓ వృద్ధురాలు అదృశ్యమైన సంఘటన పోచారం పరిధిలో చోటుచేసుకుంది.

ఘట్‌కేసర్‌ రూరల్‌, డిసెంబరు 27: ఓ వృద్ధురాలు అదృశ్యమైన సంఘటన పోచారం పరిధిలో చోటుచేసుకుంది. సీఐ అశోక్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అన్నోజిగూడలోని రాజీవ్‌ గృహకల్పకు చెందిన వృద్ధురాలు దేవుని అనసూయ (85) ఈ నెల 25న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు తెలిసిన ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. వారు ఐటీసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వృద్ధురాలికి మతిస్థిమితం లేదన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Dec 28 , 2023 | 12:31 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising