ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విద్యుత్‌ తీగలు తగిలి కంటైనర్‌కు మంటలు

ABN, Publish Date - Dec 26 , 2023 | 11:57 PM

మేడ్చల్‌ చెక్‌పోస్టు వద్ద మంగళవారం విద్యుత్‌ తీగలు తగిలి ఓ కంటైనర్‌కు మంటలంటుకున్నాయి.

మేడ్చల్‌టౌన్‌, డిసెంబరు 26: మేడ్చల్‌ చెక్‌పోస్టు వద్ద మంగళవారం విద్యుత్‌ తీగలు తగిలి ఓ కంటైనర్‌కు మంటలంటుకున్నాయి. కంటైనర్‌ పైభాగం నుంచి దట్టమైన పొగలు రావటంతో స్థానికులు డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. దీంతో డైవర్‌ వాహనాన్ని రహదారి పక్కన నిలిపి వెంటనే మంటలను చల్లార్చాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

Updated Date - Dec 26 , 2023 | 11:57 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising