మంచు పల్లకీ
ABN, First Publish Date - 2023-11-20T00:15:10+05:30
శీతాకాలం ప్రవేశించడంతో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోయి జనం చలి తీవ్రతకు వణుకుతున్నారు.
హైదరాబాద్-బీజాపూర్ హైవేపై పొగమంచు
శీతాకాలం ప్రవేశించడంతో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోయి జనం చలి తీవ్రతకు వణుకుతున్నారు. ఉదయం పొగ మంచుతో ఇబ్బంది పడుతున్నారు. ఆదివారం హైదరాబాద్-బీజాపూర్ హైవేను పొగ మంచు కప్పేయడంతో ఎదురుగా వచ్చే వాహనాలు దగ్గరికి వచ్చే వరకు కన్పించలేదు. దీంతో డ్రైవర్లు లైట్లు వేసుకొని వెళ్లారు. ఉదయం 8గంటలు దాటిన తరువాతే మంచు ప్రభావం తగ్గింది.
- ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్, రంగారెడ్డి జిల్లా
Updated Date - 2023-11-20T00:15:12+05:30 IST