ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మాజీ మంత్రులను కలిసిన నాయకులు

ABN, Publish Date - Dec 26 , 2023 | 12:01 AM

మాజీ మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, పట్ల్లోళ్ల సబితారెడ్డి, చేవళ్ల ఎంపీ జి.రంజిత్‌రెడ్డిలను మహేశ్వరం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఎస్‌. సురేందర్‌రెడ్డి, ప్యాక్స్‌ చైర్మన్‌ డి.చంద్రశేఖర్‌లు కలిశారు.

కేటీఆర్‌, సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డిలను కలసిన ఏఎంసీ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, చంద్రశేఖర్‌

కందుకూరు, డిసెంబరు 25: మాజీ మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, పట్ల్లోళ్ల సబితారెడ్డి, చేవళ్ల ఎంపీ జి.రంజిత్‌రెడ్డిలను మహేశ్వరం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఎస్‌. సురేందర్‌రెడ్డి, ప్యాక్స్‌ చైర్మన్‌ డి.చంద్రశేఖర్‌లు కలిశారు. సోమవారం నగరంలోని వారి నివాసానికి వెళ్లి క్రిస్మస్‌ శుభాకాంక్షల తెలిపారు. కార్యక్రమంలో లక్ష్మీనర్సింహారెడ్డి, పాండురంగారెడ్డి, దశరథ్‌, సుదర్శన్‌రెడ్ది, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 12:01 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising