ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బీఆర్‌ఎస్‌ మేడ్చల్‌ నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా కోమటిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి

ABN, First Publish Date - 2023-11-01T00:08:05+05:30

బీఆర్‌ఎస్‌ మేడ్చల్‌ నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా ఎదులాబాద్‌కు చెందిన కోమటిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి నియమితులయ్యారు.

ప్రవీణ్‌రెడ్డిని శాలువాతో సన్మానిస్తున్న మంత్రి మల్లారెడ్డి

ఘట్‌కేసర్‌ రూరల్‌, అక్ట్టోబరు 31: బీఆర్‌ఎస్‌ మేడ్చల్‌ నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా ఎదులాబాద్‌కు చెందిన కోమటిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం ప్రవీణ్‌రెడ్డిని మంత్రి మల్లారెడ్డి శాలువాతో సన్మానించి అభినందించారు. తనను మేడ్చల్‌ నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా నియమించిన మల్లారెడ్డి, భద్రారెడ్డి, మహేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రమేష్‌, ప్రధానకార్యదర్శి పన్నాల కొండల్‌రెడ్డికి ప్రవీణ్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2023-11-01T00:08:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising