ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఉత్సాహంగా ‘ఫుడ్‌ ఫెస్టివల్‌’

ABN, Publish Date - Dec 30 , 2023 | 11:59 PM

మండలంలోని నందివనపర్తి ఉన్నత పాఠశాలలో శనివారం ‘ఫుడ్‌ ఫెస్టివల్‌’ను ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థులే స్వయంగా రకరకాల వంటలతో పాటు చిరుతిళ్లను తయారుచేసి ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు.

ఫుడ్‌ ఫెస్టివల్‌లో భాగంగా తయారు చేసిన వివిధ రకాల వంటకాలను ప్రదర్శిస్తున్న విద్యార్థులు

యాచారం, డిసెంబరు 30 : మండలంలోని నందివనపర్తి ఉన్నత పాఠశాలలో శనివారం ‘ఫుడ్‌ ఫెస్టివల్‌’ను ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థులే స్వయంగా రకరకాల వంటలతో పాటు చిరుతిళ్లను తయారుచేసి ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. బాలబాలికలు బిర్యానీ కూడా తయారు చేశారు. పులిహోర, చికెన్‌, మటన్‌ఫ్రై, జొన్నరొట్టెలు, నువ్వుల లడ్డూలు, డబుల్‌కామీటా, మంచూరియా, తదితర వంటకాలు చేశారు. ప్రధానోపాధ్యాయులు కిషన్‌, ఉపాధ్యాయులు కె.భోజయ్య, సురేష్‌, అజయ్‌రాథోడ్‌, వెంకటరెడ్డి, మురళీధర్‌, మల్లీశ్వరీ, సుధారాణి, అరుణ, విజయరాణిలు పరిశీలించి విద్యార్థులను అభినందించారు.

Updated Date - Dec 30 , 2023 | 11:59 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising