ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తూకంలో ఎక్కువ ధాన్యం తరుగు తీయొద్దు

ABN, Publish Date - Dec 14 , 2023 | 11:23 PM

రైతుల వద్ద తూకంలో ఎక్కువ ధాన్యం తరుగు తీయొద్దని ఆర్డీవో శ్రీనివాస్‌ ఆదేశించారు.

తూకం చేస్తున్న విధానాన్ని పరిశీలిస్తున్న ఆర్డీవో

పెద్దేముల్‌, డిసెంబరు 14: రైతుల వద్ద తూకంలో ఎక్కువ ధాన్యం తరుగు తీయొద్దని ఆర్డీవో శ్రీనివాస్‌ ఆదేశించారు. మండల ంలోని మంబాపూర్‌, మన్‌సాన్‌పల్లి గ్రామాల్లో గురువారం వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. అక్కడ ధాన్యం తూకం వేస్తున్న విధానాన్ని పరిశీలించారు. రైతులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకుండా చూడాలని సూచించారు. మన్‌సాన్‌పల్లి నుంచి మంబాపూర్‌ వరకు రైతులు ధాన్యం తీసుకురావడానికి శ్రమతోపాటు అధికవ్యయం అవుతుందని రైతుల కోరిక మేరకు మన్‌సాన్‌పల్లిలోనే ధాన్యం తూకం వేయించారు. ఆర్డీవో వెంట తహశీల్దారు కిషన్‌, ఆర్‌ఐ.రాజిరెడ్డి ఉన్నారు.

Updated Date - Dec 14 , 2023 | 11:23 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising