ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

దట్టంగా పొగమంచు

ABN, Publish Date - Dec 24 , 2023 | 11:59 PM

దట్టమైన పొగమంచుతో ఆదివారం ఉదయం రైతులు, వాహనదారులు ఇబ్బందులుపడ్డారు. ఉదయం 5:50 నుంచి 8:30గంటల మధ్య అన్ని గ్రామాల్లో దట్టంగా కమ్ముకున్న పొగమంచుతో కొద్ది దూరంలో ఉన్న వ్యక్తి కన్పింలేని పరిస్థితి ఉంది.

కొత్తగూడ చౌరస్తా-పులిమామిడి రోడ్డులో ఉదయం కమ్ముకున్న పొగమంచు.. లైట్లు వేసుకొని వెళ్తున్న వాహనం

రైతులు, వాహనదారుల ఇక్కట్లు

కందుకూరు, డిసెంబరు 24: దట్టమైన పొగమంచుతో ఆదివారం ఉదయం రైతులు, వాహనదారులు ఇబ్బందులుపడ్డారు. ఉదయం 5:50 నుంచి 8:30గంటల మధ్య అన్ని గ్రామాల్లో దట్టంగా కమ్ముకున్న పొగమంచుతో కొద్ది దూరంలో ఉన్న వ్యక్తి కన్పింలేని పరిస్థితి ఉంది. తెల్లవారుజామున చలి తీవ్రతతో రైతులు పొలాల వద్దకు వెళ్లలేకపోతున్నారు. అలాగే చలి వాతావరణం, పొగమంచుతో కూరగాయ పంటలకు వివిధ రకాల రోగాలు వచ్చే ఆస్కారం ఉందని రైతులు అంటున్నారు. రైతులు పంట ఉత్పత్తులకు తీసుకొని మార్కెట్‌కు వెళ్లాలన్నా ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో ఇంత దట్టంగా మంచు ఎప్పుడూ కురువలేదని ప్రజలు పేర్కొంటున్నారు. రోజూ వాకింగ్‌కు వెళ్లే వారు సైతం 9గంటల వరకు బయటకు రావడం లేదు. రోడ్డు, ఎదుటి వాహనాలు కన్పించక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. లైట్లు వేసుకొని మెల్లగా వెళ్తున్నారు.

Updated Date - Dec 24 , 2023 | 11:59 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising