సీఎంను కలిసిన కలెక్టర్, ఎస్పీ
ABN, Publish Date - Dec 18 , 2023 | 11:18 PM
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా అధికారులు నగరంలో సీఎంను కలిసి ఆయనకు పుష్పగుచ్ఛాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. - వికారాబాద్, డిసెంబరు 18
Updated Date - Dec 18 , 2023 | 11:18 PM