ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఇంజినీరింగ్‌ కళాశాలలో అల్యూమి మీట్‌

ABN, Publish Date - Dec 31 , 2023 | 12:09 AM

గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడ మల్లారెడ్డి మహిళా ఇంజినీరింగ్‌ కళాశాల పూర్వ విద్యార్థులతో శనివారం నిర్వహించిన అల్యూమి మీట్‌లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

మేడ్చల్‌ టౌన్‌, డిసెంబరు 30: గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడ మల్లారెడ్డి మహిళా ఇంజినీరింగ్‌ కళాశాల పూర్వ విద్యార్థులతో శనివారం నిర్వహించిన అల్యూమి మీట్‌లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రస్తుతం కళాశాలలో చదువుతున్న విద్యార్థులు పూర్వ విద్యార్థులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ మాధవీలత, డీన్‌, హెచ్‌వోడీలు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2023 | 12:09 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising