ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కప్పేసిన పొగమంచు

ABN, Publish Date - Dec 17 , 2023 | 11:10 PM

షాబాద్‌ మండలంలో రెండు రోజులుగా చలి వణికిస్తోంది. ఉదయం పూట పొగమంచు కురుస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో చలి పెరిగింది.

లైట్లు వేసుకొని వెళ్తున్న వాహనాలు

షాబాద్‌, డిసెంబరు 17 : షాబాద్‌ మండలంలో రెండు రోజులుగా చలి వణికిస్తోంది. ఉదయం పూట పొగమంచు కురుస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో చలి పెరిగింది. ఆదివారం ఉదయం ఈ ప్రాంతంలో మంచుదుప్పటి కమ్మేసింది. ఉదయం 8గంటలకు వరకు పొగమంచు ఉండటంతో రోడ్డు, ఎదురుగా వచ్చే వాహనాలు కన్పించక హైవేపై వాహనదారులు లైట్లు వేసుకొని వెళ్లారు. మంచు దుప్పటి కప్పుకున్న పంటచేలు చూపరులకు ఆహ్లాదాన్ని కలిగించాయి.

Updated Date - Dec 17 , 2023 | 11:10 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising