బాల్య వివాహాలను అరికట్టాలి
ABN, Publish Date - Dec 19 , 2023 | 11:21 PM
బాల్యవివాహాల ని ర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చే యాలని సీడీపీవో చంద్రకళ అన్నా రు.
బాల్య వివాహాలను అరికట్టాలి
దామరచర్ల, డిసెంబరు 19: బాల్యవివాహాల ని ర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చే యాలని సీడీపీవో చంద్రకళ అన్నా రు. మండల కేం ద్రంలోని కస్తూర్బా పాఠశాలలో మం గళవారం నిర్వహించిన ‘బేటీ బచావో- బేటీ పడావో’ కార్యక్రమంలో ఆమె పాల్గొ ని మాట్లాడారు. లింగ వివక్ష లేకుండా రూపుమాపాలని, బాల్య వివాహాలు అ రికట్టాలని అన్నారు. 18సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం చేయాలని సూ చించారు. అనంతరం బాల్య వివాహాల వలన కలిగే అనర్థాల గురించి వివరించా రు. సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు, దురాచారాలను రూపుమాపేందుకు, భ్రూణ హత్యలు, బాలికల అక్రమ రవాణాను అరికట్టేందు కు అంగనవాడీ టీచర్లు కృషి చేయాలన్నారు. విద్య, ఆరోగ్యం, ఆహార పరిశుభ్రత, గుడ్, బ్యాడ్ టచల గురించి విద్యార్థినులకు అవగాహన కల్పించారు. కార్యక్రమం లో సూపర్‌వైజర్లు రజిని, ఆర్.వాణి, సంధ్య, అంగనవాడీ టీచర్లు జి. పద్మావతి, పి.పద్మ, సైదమ్మ, పుష్పలత, చైతన్యకుమారి తదితరులు పాల్గొన్నారు.
బాలికలకు అవగాహన కల్పిస్తున్న సీడీపీవో చంద్రకళ

Updated Date - Dec 19 , 2023 | 11:21 PM