ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బండారు దత్తాత్రేయ మనవరాలికి ప్రధాని మోదీ అభినందనలు

ABN, First Publish Date - 2023-12-11T04:02:58+05:30

తనపై పద్య గానం చేసిన హరియాణా రాష్ట్ర గవర్నర్‌ బండారు దత్తాత్రేయ మనవరాలు జశోధర(5)ను ప్రధాని మోదీ అభినందించారు. ‘ఆమె మాటలు గొప్ప శక్తికి మూలం’ అని ఆయన ఎక్స్‌(ట్విటర్‌)లో పేర్కొన్నారు.

రాంనగర్‌, హైదరాబాద్‌, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): తనపై పద్య గానం చేసిన హరియాణా రాష్ట్ర గవర్నర్‌ బండారు దత్తాత్రేయ మనవరాలు జశోధర(5)ను ప్రధాని మోదీ అభినందించారు. ‘ఆమె మాటలు గొప్ప శక్తికి మూలం’ అని ఆయన ఎక్స్‌(ట్విటర్‌)లో పేర్కొన్నారు. జశోధర ఈనెల 8న రాంనగర్‌లోని తమ నివాసంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధానిని ప్రశంసిస్తూ హిందీలో పద్యం పాడింది. ఆ వీడియోను దత్తాత్రేయ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. చిన్నారి పద్యగానానికి ముగ్థులయిన ప్రధాని ‘‘సృజనాత్మకం. ఆరాధనీయం. ఆమె మాటలు గొప్ప శక్తికి మూలం’’ అని రాస్తూ ఆ పోస్ట్‌ను రీట్వీట్‌ చేశారు.

Updated Date - 2023-12-11T04:02:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising