ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MLA KTR: 20 ఏళ్ల నాటి అన్‌సీన్ ఫోటో షేర్ చేసిన కేటీఆర్.. భార్యకు పెళ్లి రోజు శుభాకాంక్షలు

ABN, Publish Date - Dec 18 , 2023 | 05:52 PM

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ మాధ్యమంగా తన భార్య శైలిమకు 20వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గత రెండు దశాబ్దాలుగా వెన్నుముకలాగా తనకు మద్దతుగా నిలుస్తూ..

BRS Working President KTR: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ మాధ్యమంగా తన భార్య శైలిమకు 20వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గత రెండు దశాబ్దాలుగా వెన్నుముకలాగా తనకు మద్దతుగా నిలుస్తూ.. ఈ ప్రయాణంలో గొప్ప భాగస్వామిగా నిలిచినందుకు, ఇద్దరు అందమైన పిల్లల్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రయాణం ఇలాగే కలకాలం సాగాలని కోరుతున్నానని పేర్కొన్నారు.

‘‘నా అందమైన భార్య శైలిమకు 20వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. గత రెండు దశాబ్దాలుగా నాకు మద్దతుగా నిలిచినందుకు, నాకు ఇద్దరు అందమైన పిల్లలు ఇచ్చినందుకు, ఈ ప్రయాణంలో గొప్ప భాగస్వామిగా ఉన్నందుకు ధన్యవాదాలు. మన బంధం ఇలాగే కొనసాగాలని కోరుతూ..’’ అంటూ కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా.. 20 ఏళ్ల నాటి తన పెళ్లి ఫోటోతో పాటు పిల్లలతో కలిసి దిగిన మరొక ఫోటోను ఆయన షేర్ చేశారు.

Updated Date - Dec 18 , 2023 | 05:52 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising