ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బీఆర్‌ఎ్‌సలోనే ఉందామా.. మూకుమ్మడిగా రాజీనామా చేద్దామా?

ABN, First Publish Date - 2023-10-30T00:09:17+05:30

వర్గల్‌ మండల సర్పంచుల రహస్య సమావేశం

గౌరారంలో సమావేశమైన వర్గల్‌ మండల సర్పంచ్‌లు

వర్గల్‌, అక్టోబరు 29 : గజ్వేల్‌ నియోజకవర్గంలోని వర్గల్‌ మండల సర్పంచులు ఆదివారం గౌరారం వద్ద రహస్య సమావేశం నిర్వహించారు. బీఆర్‌ఎ్‌సలో ఉన్న తమను పార్టీ పట్టించుకోకపోవడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్నా పార్టీ నాయకులు కనీసం పలకరించకపోవడం, కార్యక్రమాలు తెలుపకపోవడం పట్ల సర్పంచులు నిరుత్సాహానికి గురైనట్లు తెలిసింది. గ్రామాలకు బీఆర్‌ఎస్‌ నాయకులు వచ్చినా సర్పంచ్‌లను పట్టించుకోకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. బీఆర్‌ఎ్‌సలోనే ఉందామా లేక మూకుమ్మడిగా పదవులకు రాజీనామా చేసి ఇతర పార్టీలోకి వెళదామా అనే అలోచనలో వర్గల్‌ మండల బీఆర్‌ఎస్‌ సర్పంచ్‌లు ఉన్నారు.

Updated Date - 2023-10-30T00:09:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising