ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

దివ్యాంగుల జీవితాల్లో మార్పు తీసుకురావాలి

ABN, Publish Date - Dec 23 , 2023 | 11:05 PM

దివ్యాంగుల జీవితాల్లో మార్పు తీసుకరావాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కార్యదర్శి రాధమ్మ అన్నారు.

మాట్లాడుతున్న దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కార్యదర్శి రాధమ్మ

నారాయణపేట టౌన్‌, డిసెంబరు 23 : దివ్యాంగుల జీవితాల్లో మార్పు తీసుకరావాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కార్యదర్శి రాధమ్మ అన్నారు. శనివారం పేట సీఐటీయూ కార్యాలయంలో దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కార్యవర్గ సమావేశం ఆ సంఘం అధ్యక్షుడు కాశప్ప అధ్యక్షత నిర్వహించగా, రాధమ్మ మాట్లాడారు. దివ్యాంగుల గౌరవం, హక్కులు, శ్రేయస్సు కోసం పని చేయాలని ఐక్యరాజ్య సమితి కమిటీ పిలుపునిచ్చిందన్నారు. మన దేశంలో ప్రభుత్వాలు మారుతున్నా దివ్యాంగుల జీవితాలు మారడం లేదన్నారు. ప్రభుత్వాలు దివ్యాంగుల జీవితాల మార్పుకు కృషి చేయాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం దివ్యాంగులకు ఉచిత ప్రయాణం, పింఛన్‌ పెంపు, బాక్‌లాగ్‌ పోస్టులు, 2016 చట్టం అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు బాల్‌రాజ్‌, నారాయణ, హన్మంతు, ఆయా మండలాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2023 | 11:05 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising