ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఘనంగా లక్ష్మీనారాయణస్వామి కల్యాణోత్సవం

ABN, Publish Date - Dec 24 , 2023 | 10:40 PM

పెంట్లవెల్లి మండల కేంద్రంలోని చౌడేశ్వరి ఆలయంలో ఆదివారం లక్ష్మీనారాయణస్వామి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు.

పెంట్లవెల్లి చౌడేశ్వరి ఆలయంలో లక్ష్మీనారాయణస్వామి కల్యాణోత్సవం

పెంట్లవెల్లి, డిసెంబరు 24 : మండల కేంద్రంలోని చౌడేశ్వరి ఆలయంలో ఆదివారం లక్ష్మీనారాయణస్వామి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం మొదటగా స్వామి వారికి గణపతి పూజ, పుణ్యవచనం, అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉదయం 11:30గంటలకు స్వామి వారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదానం నిర్వహించారు.

కొనసాగుతున్న వేంకటేశ్వర బ్రహ్మోత్సవాలు

కొల్లాపూర్‌ మండలంలోని రామపురం గ్రామంలో ఎత్తైన గుట్టపై వెలసిన వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవా లు కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం మొదటగా స్వామివారికి గణపతి పూజ, పుణ్యావచనం, అఖండ దీపస్థాపనం, ధ్వజస్తంభం పూజా కార్యక్రమాలు నిర్వ హించారు. అదేవిధంగా సోమవారం ఉదయం ధ్వజస్తం భ ప్రతిష్ఠా, మహామంగళహారతి, ప్రాతఃకాల పూజలు, అభిషేకాలు, తీర్థ ప్రసాద వితరణ, అదేవిధంగా మంగళవారం ఉదయం 11:30గంటలకు వేంకటేశ్వరస్వా మి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించను న్నారు. ఈ కల్యాణానికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరు కానున్నారు.

Updated Date - Dec 24 , 2023 | 10:40 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising