ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఇంటి వాతావరణాన్ని కల్పించాలి

ABN, Publish Date - Dec 17 , 2023 | 10:42 PM

బాలసదన్‌, వృద్ధాశ్రమంలో ఇంటి వాతావరణాన్ని కల్పించాలని అదనపు కలెక్టర్‌ మాయాంక్‌ మిట్టల్‌ అన్నారు.

చిన్నారులతో అదనపు కలెక్టర్‌ మయాంక్‌ మిట్టల్‌

- అదనపు కలెక్టర్‌ మయాంక్‌ మిట్టల్‌

- బాలసదన్‌, వృద్ధాశ్రమం సందర్శన

నారాయణపేట, డిసెంబరు 17 : బాలసదన్‌, వృద్ధాశ్రమంలో ఇంటి వాతావరణాన్ని కల్పించాలని అదనపు కలెక్టర్‌ మాయాంక్‌ మిట్టల్‌ అన్నారు. నారాయణపేటలోని బాలసదన్‌, వృద్ధాశ్రమాన్ని ఆదివారం అదనపు కలెక్టర్‌ మయాంక్‌ మిట్టల్‌ సందర్శించారు. ఈ సందర్భంగా బాలసదన్‌లో వసతి ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. వృద్ధాశ్రమంలో వృద్ధులకు కల్పిస్తున్న సౌకర్యాలు, భోజన వసతి ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కల్పించే అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని, పరిశుభ్రంగా ఉంచి ఇంటి వాతావరణం కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం చిన్నారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.

Updated Date - Dec 17 , 2023 | 10:42 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising