ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నీటి సంపులో పడి చిన్నారి మృతి

ABN, Publish Date - Dec 17 , 2023 | 11:05 PM

నీటి సంపులో పడి ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన ఆదివారం జడ్చర్ల మునిసిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట కాలనీలో చోటుచేసుకుంది.

జడ్చర్ల, డిసెంబరు 17 : నీటి సంపులో పడి ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన ఆదివారం జడ్చర్ల మునిసిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట కాలనీలో చోటుచేసుకుంది. కాలనీలో గుండువినోద్‌, పుష్పలత కూతురు రియాంశిక(2)తో నివాసం ఉంటున్నారు. ఉదయం నల్లా నీళ్లు రావడంతో ఇంట్లో నీళ్లు పట్టుకున్నాక, నీళ్లపైపును సంపులో వేశారు. సంపుపై మూత మూయడం మరిచారు. వినోద్‌, పుష్పలతలు నీళ్లు పడుతుండగా, అదే సందర్భంలో నీటిసంపులో రియాంశిక పడింది. చిన్నారి కనిపించకపోవడంతో పరిసర ప్రాంతాలలో వెతికినా ఫలితం లేకపోవడంతో నీటి సంపులో గమనించగా, చిన్నారి నీటి మునిగి ఉంది. వెంటనే బయటికి తీసి, ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. కాగా నీటి సంపులో పడి చిన్నారి మృతి చెందడంతో కాలనీలో విషాదం అలుముకుంది.

Updated Date - Dec 17 , 2023 | 11:05 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising