ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rajagopal reddy: బీజేపీకి రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై కిషన్ రెడ్డి రియాక్షన్ ఇదే

ABN, First Publish Date - 2023-10-25T16:03:32+05:30

తెలంగాణ బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాషాయపార్టీకి రాజీనామా చేసి సొంతగూటిలో చేరేందుకు సిద్ధమయ్యారు.

హైదరాబాద్: తెలంగాణ బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాషాయపార్టీకి రాజీనామా చేసి సొంతగూటిలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు బుధవారం ఉదయం తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ పరిణామంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాజీనామా చేయడం అనేది అయన వ్యక్తిగతమని అన్నారు.


తెలంగాణాలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం ముమ్మాటికీ బీజేపీ పార్టీనేనని కిషన్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయం కాదని రాజగోపాల్ రెడ్డి అన్నంత మాత్రాన కాకుండాపోదని పేర్కొంది. వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ఆయన దీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2023-10-25T16:04:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising