ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వివాదంగా మారిన విగ్రహం

ABN, Publish Date - Dec 26 , 2023 | 11:53 PM

రఘునాథపాలెం మండలంలో బయలపడిన విగ్రహం వివాదస్పదంగా మారింది.. గ్రామంలో రెండు వర్గాల గొడవకుదారి తీసింది. చివరకు గ్రామంలోని మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వ్యక్తిని పోలీసుస్టేషన్‌కి పిలిపించి పోలీసులు విచారణ ప్రారంభించారు. స్థానికుల కథనం మేరకు.. కోయచెలకకు చెందిన ఓ వ్యక్తి తనకు దేవుడు కలలో కనిపించాడని, పువ్వాడ ఉదయ్‌నగర్‌లో గుట్టమీద దేవుడు ఉన్నాడని చెప్పాడు.

రఘునాథపాలెం,డిసెంబరు26: రఘునాథపాలెం మండలంలో బయలపడిన విగ్రహం వివాదస్పదంగా మారింది.. గ్రామంలో రెండు వర్గాల గొడవకుదారి తీసింది. చివరకు గ్రామంలోని మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వ్యక్తిని పోలీసుస్టేషన్‌కి పిలిపించి పోలీసులు విచారణ ప్రారంభించారు. స్థానికుల కథనం మేరకు.. కోయచెలకకు చెందిన ఓ వ్యక్తి తనకు దేవుడు కలలో కనిపించాడని, పువ్వాడ ఉదయ్‌నగర్‌లో గుట్టమీద దేవుడు ఉన్నాడని చెప్పాడు. మంగళవారం పువ్వాడ ఉదయ్‌నగర్‌ రెండు పడకల ఇళ్ల సమీపంలో భూమిని కొద్దిగా తవ్వారు. దీంతో అక్కడ దేవుడి విగ్రహం కనిపించింది. దేవుడు వెలిచాడని పూజలు చేయాలని హడావిడి ప్రారంభమైంది. అయితే విగ్రహం బయటపడిన తీరుపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కొద్దిపాటి నెలను తవ్వితే విగ్రహం బయటపడటం, పురాతన విగ్రహం రూపం లేకపోవటంతో ఇరుపక్షాలు గొడవకు దిగటంతో రఘునాథపాలెం సీఐ శ్రీధర్‌ విచారణ చేపట్టారు. ప్రభుత్వం భూమి కావటంతో ఆస్థలాన్ని దేవాలయం పేరుతో నిర్మాణం చేసేందుకు విగ్రహం పెట్టారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

Updated Date - Dec 26 , 2023 | 11:53 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising