ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మహిళా చట్టాలపై అవగాహన అవసరం

ABN, First Publish Date - 2023-12-06T00:16:30+05:30

మహిళా చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీలేఖ సూచించారు.

మాట్లాడుతున్న సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీలేఖ

తంగళ్లపల్లి, డిసెంబరు 5: మహిళా చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీలేఖ సూచించారు. మంగళవారం తంగళ్లపల్లి మండల కేంద్రంతోపాటు తాడూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో న్యాయ విఙ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యాయం కోసం కోర్టుకు వచ్చేవారికి ఆర్థిక స్థోమత లేకపోతే ప్రభుత్వమే న్యాయవాదిని ఏర్పాటు చేస్తుం దన్నారు. చిన్నచిన్న తగాదాలను పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవాలని సూచించారు. విద్యార్థినులకు ఇబ్బందులు ఎదురైతే ధైర్యంగా ఎదుర్కో వాలన్నారు. లోక్‌ ఆదాలత్‌ సభ్యుడు చింతోజు భాస్కర్‌, న్యాయవాదులు ఆంజయ్య, పెంట శ్రీనివాస్‌, పాఠశాల మెచ్‌ఎం, కళాశాల ప్రిన్సిపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-06T00:16:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising