ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరీంనగర్ జిల్లాలో కలకలం.. పెళ్లైన కొద్దిసేపటికే నవ వధువు కిడ్నాప్

ABN, First Publish Date - 2023-05-25T12:34:04+05:30

హుజురాబాద్ పట్టణంలో నవ వధువు కిడ్నాప్ కలకలం రేపుతోంది. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో సినీ ఫక్కీలో వధువు అపహరణకు గురైంది

new bride
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: హుజురాబాద్ పట్టణంలో నవ వధువు కిడ్నాప్ కలకలం రేపుతోంది. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో సినీ ఫక్కీలో వధువు అపహరణకు గురైంది. కారులో వచ్చిన దుండగులు వరుడిని చితకబాది యువతిని ఎత్తుకెళ్లిపోయారు.

హనుమకొండ జిల్లా మడికొండ గ్రామానికి చెందిన అమ్మాయి.. వరంగల్‌కు చెందిన అబ్బాయి ప్రేమించుకున్నారు. వీరిద్దరూ కొండగట్టులో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్తుండగా.. కారులో వచ్చిన కొంత మంది వారిని అడ్డగించారు. అనంతరం అబ్బాయిని చితకబాది అమ్మాయిని ఎత్తుకెళ్లిపోయారు. అయితే ఈ కిడ్నాప్‌పై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని హుజురాబాద్ పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-05-25T12:34:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising