ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రేషన డీలర్ల నియమాకానికి దరఖాస్తుల ఆహ్వానం

ABN, Publish Date - Dec 30 , 2023 | 11:53 PM

నల్లగొండ డివిజనలో ఖాళీగా ఉన్న రేషన దుకాణాల డీలర్ల నియమాకానికి దరఖాస్తులను ఆ హ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

రేషన డీలర్ల నియమాకానికి దరఖాస్తుల ఆహ్వానం

నల్లగొండ, డిసెంబరు 30: నల్లగొండ డివిజనలో ఖాళీగా ఉన్న రేషన దుకాణాల డీలర్ల నియమాకానికి దరఖాస్తులను ఆ హ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జనవరి 2 నుంచి 8వ తే దీ సాయంత్రం 5గంటల వరకు ఆర్డీవో కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలని తెలిపారు. డివిజనలోని పలు గ్రామాల్లో ఖా ళీగా ఉన్న వివరాలతో పాటు రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి. చిట్యా ల మండలంలోని వట్టిమర్తి(ఓసీ), తాళ్లవెలెంల (బీసీ), వేంబావి (ఓసీ), కనగల్లు మండలంలోని తుర్కపల్లి(జనరల్‌), లచ్చుగూడెం(బీసీ), కట్టంగూరు మండలం ఈదులూరు (బీసీ), నారగూడెం(బీసీ), పామనగుండ్ల(బీసీ), ఎరసానిగూడెం(ఓసీ) స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కేతేపల్లి మండలం ఇనుపాముల(ఎస్సీ), నకిరేకల్‌ మండలం చందుపట్ల(ఓసీ), తాటికల్‌(ఎస్టీ), నల్లగొండ మం డలం పానగల్‌ (ఎస్టీ మహిళ) రేషనషాపు ఖాళీగా ఉంది. అదేవిధంగా నార్కట్‌పల్లి చెర్వుగట్టు(ఓసీ), శాలిగౌరారం అంబారీపేట(బీసీ), ఉట్కూర్‌(ఎస్సీ), ఉప్పలంచ(బీసీ), తిప్పర్తి మండలం అనిశెట్టిదుప్పలపల్లి(బీసీ), రామలింగాలగూడెం(బీసీ), రాజుపేట (బీసీ)లు ఖాళీగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఆయా కేంద్రాలకు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.

Updated Date - Dec 30 , 2023 | 11:53 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising