ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

హౖదరాబాద్‌లో ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సదస్సు

ABN, Publish Date - Dec 31 , 2023 | 04:14 AM

ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సదస్సు-2024కు జేఎన్‌టీయూ వేదిక కానుంది. ఈ విషయాన్ని వీసీ కట్టా నరసింహారెడ్డి, రెక్టార్‌ గోవర్ధన్‌ శనివారం ఇంజనీరింగ్‌ కళాశాల ఫ్రెషర్స్‌ డే వేడుకల్లో వెల్లడించారు.

ఫిబ్రవరి 22 నుంచి 24 వరకు నిర్వహణ

హాజరుకానున్న ప్రధాని మోదీ

జేఎన్‌టీయూ, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సదస్సు-2024కు జేఎన్‌టీయూ వేదిక కానుంది. ఈ విషయాన్ని వీసీ కట్టా నరసింహారెడ్డి, రెక్టార్‌ గోవర్ధన్‌ శనివారం ఇంజనీరింగ్‌ కళాశాల ఫ్రెషర్స్‌ డే వేడుకల్లో వెల్లడించారు. ఫిబ్రవరి 22 నుంచి 24 వరకు నిర్వహించనున్న సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరవుతారని తెలిపారు. సదస్సుకు దేశ, విదేశాల నుంచి దాదాపు 10 వేల మంది ప్రతినిధులు హాజరవుతారని, పలువురు నోబెల్‌ గ్రహీతలను కూడా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ప్రధాన మంత్రి హాజరైతే యూనివర్సిటీ అభివృద్ధికి మరిన్ని అడుగులు పడతాయని, ఎన్‌ఐటీ, ఐఐటీలకు ఏమాత్రం తీసిపోకుండా మౌలిక సదుపాయాల కల్పనకు పునాదులు పడతాయని వీసీ ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - Dec 31 , 2023 | 04:14 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising