ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS News: నార్సింగిలో విషాదం.. ల్యాబ్ టెక్నీషియన్ ఆత్మహత్య

ABN, Publish Date - Dec 28 , 2023 | 11:53 AM

నార్సింగిలో విషాదం చోటు చేసుకుంది. గంధంగూడలో దేవదానం అనే ల్యాబ్ టెక్నిషన్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలతో మనస్తాపం చెంది ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణం పాలయ్యారు.

రంగారెడ్డి: నార్సింగిలో విషాదం చోటు చేసుకుంది. గంధంగూడలో దేవదానం అనే ల్యాబ్ టెక్నిషన్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలతో మనస్తాపం చెంది ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణం పాలయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Dec 28 , 2023 | 11:53 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising