ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: యువతులకు గది అద్దెకిచ్చాడు.. వారు గదిలో ఏం చేస్తున్నారో చూసేందుకు..

ABN, First Publish Date - 2023-07-12T13:39:24+05:30

యువతులకు గది అద్దెకిచ్చాడు.. వారు గదిలో ఏం చేస్తున్నారో చూసేందుకు విద్యుత్‌ మీటర్‌ బిగిస్తున్నట్టు నటించి అందులో కెమెరా పెట్టాడు. కొద్ది రోజులకు గుర్తించిన యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని వెంకటగిరి హైలమ్ కాలనీలో ఈ ఘటన వెలుగుచూసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యువతుల గదిలో సీక్రెట్‌ కెమెరా

మీటర్‌ బాక్స్‌లో ఏర్పాటు చేసిన ఇంటి యజమాని

బంజారాహిల్స్‌ (ఆంధ్రజ్యోతి): యువతులకు గది అద్దెకిచ్చాడు.. వారు గదిలో ఏం చేస్తున్నారో చూసేందుకు విద్యుత్‌ మీటర్‌ బిగిస్తున్నట్టు నటించి అందులో కెమెరా పెట్టాడు. కొద్ది రోజులకు గుర్తించిన యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. నగరానికి చెందిన ఓ యువతి, అతడి సోదరుడు, మరో యువతి జూబ్లీహిల్స్‌లోని ఓ రెస్టారెంట్‌లో పని చేస్తున్నారు. వీరు వెంకటగిరి హైలమ్‌ కాలనీలోని ఓ ఇంట్లో రెండు నెలల క్రితం అద్దెకు దిగారు. వారు వచ్చే ముందే ఇంటి యజమాని సయ్యద్‌ సలీం విద్యుత్‌ మీటర్‌ ఏర్పాటుకు ఉపయోగించే బాక్స్‌ను బిగించాడు. అందులో ఓ కెమెరాను అమర్చాడు. రెండు రోజుల క్రితం యువతులు మీటర్‌ బాక్స్‌ను పరిశీలించగా అందులో కెమెరా కనిపించింది. బాధితులు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సలీంను అరెస్ట్‌ చేశారు.

Updated Date - 2023-07-12T13:40:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising