ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tamilisai: ప్రవళిక మ‌ృతిపై నివేదిక ఇవ్వాలని గవర్నర్ ఆదేశం

ABN, First Publish Date - 2023-10-14T16:17:30+05:30

గ్రూప్‌-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్యపై గవర్నర్ తమిళిసై దిగ్ర్భాంత్రి వ్యక్తం చేశారు. ప్రవళిక మ‌ృతిపై 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని సీఎస్ శాంతికుమారికి ఆదేశించారు.

హైదరాబాద్‌: గ్రూప్‌-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్యపై గవర్నర్ తమిళిసై దిగ్ర్భాంత్రి వ్యక్తం చేశారు. ప్రవళిక మ‌ృతిపై 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని సీఎస్ శాంతికుమారికి ఆదేశించారు. నిరుద్యోగ యువతి, యువకులు అధైర్య పడొద్దని గవర్నర్ కోరారు. అశోక్‌నగర్‌లోని ఓ హోస్టల్‌లో ఉంటూ ప్రవళిక పోటీ పరీక్షలకు సిద్ధపడుతోంది. శుక్రవారం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ప్రవళిక ఆత్మహత్య తర్వాత పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2023-10-14T16:17:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising