ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

హబ్సిగూడలోని అన్ లిమిటెడ్ బార్ అండ్ రెస్టారెంట్‌లో ఘోర అగ్ని ప్రమాదం

ABN, First Publish Date - 2023-08-02T08:45:39+05:30

హబ్సిగూడలోని అన్ లిమిటెడ్ బార్ అండ్ రెస్టారెంట్, రేమండ్ షోరూం బిల్డింగ్ పైన ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో మంటలు ఎగిసిపడుతున్నాయి.

హైదరాబాద్ : హబ్సిగూడలోని అన్ లిమిటెడ్ బార్ అండ్ రెస్టారెంట్, రేమండ్ షోరూం బిల్డింగ్ పైన ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే యత్నం చేస్తున్నారు. దీంతో హబ్సిగూడలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం నెలకొంది. సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-08-02T10:00:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising