ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రాజేంద్రనగర్‌లో కారు బీభత్సం.. జనాలపైకి దూసుకెళ్లి..

ABN, First Publish Date - 2023-09-26T09:13:33+05:30

రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. బస్టాండ్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న జనాలపైకి మితిమీరిన వేగంతో వచ్చిన కారు దూసుకెళ్లడమే కాకుండా ఆ పక్కనే ఉన్న స్తంభాన్ని ఢీకొట్టింది.

రంగారెడ్డి : రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. బస్టాండ్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న జనాలపైకి మితిమీరిన వేగంతో వచ్చిన కారు దూసుకెళ్లడమే కాకుండా ఆ పక్కనే ఉన్న స్తంభాన్ని ఢీకొట్టింది. జనం అంతా వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. బస్టాండ్‌లో నిలబడిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మితిమీరిన వేగంతో దూసుకొని వచ్చిన కారు స్తంభాన్ని ఢీ కొట్టింది. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Updated Date - 2023-09-26T09:13:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising