ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సింగరేణి ఎన్నికలపై నేడు హైకోర్టులో విచారణ

ABN, Publish Date - Dec 18 , 2023 | 03:41 AM

సింగరేణి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది.

ఇల్లెందు, డిసెంబరు 17: సింగరేణి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. ముందుగా నిర్ణయించిన ప్రకారమైతే ఈ నెల 27న ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో నూతన ప్రభుత్వం అధికారం చేపట్టడం, ఇతర కారణాల దృష్ట్యా ఎన్నికలను మార్చి నెలాఖరు వరకు వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ఇంధన శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.

Updated Date - Dec 18 , 2023 | 06:38 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising