ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఘనంగా గురుదత్త జయంతి

ABN, Publish Date - Dec 26 , 2023 | 10:58 PM

మోమిన్‌పేట్‌ మండల కేంద్రంలో శ్రీగురుదత్త జయంతిని ఘనంగా నిర్వహించారు.

గురుదత్త పౌర్ణమి సందర్భంగా పల్లకీ సేవ నిర్వహిస్తున్న భక్తులు

మోమిన్‌పేట్‌, డిసెంబరు 26: మోమిన్‌పేట్‌ మండల కేంద్రంలో శ్రీగురుదత్త జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా శ్రీమాణిక్య ప్రభు ఆలయం నుంచి పురవీధుల మీదుగా మంగళవారం దత్తాత్రేయస్వామి పల్లకీ సేవ నిర్వహించారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు.

Updated Date - Dec 26 , 2023 | 10:58 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising