ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గోపలాయపల్లిలో ఘనంగా సుదర్శనహోమం

ABN, Publish Date - Dec 26 , 2023 | 12:04 AM

రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని మండలంలోని గో పలాయపల్లి వారిజాల వేణుగోపాలస్వామి దేవస్థానం లో సోమవారం సుదర్శన హోమాన్ని ఘనంగా నిర్వహించారు.

గోపలాయపల్లి గుట్టపై సుదర్శన హోమం చేస్తున్న యాజ్ఞీకులు

గోపలాయపల్లిలో ఘనంగా సుదర్శనహోమం

నార్కట్‌పల్లి, డిసెంబరు 25: రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని మండలంలోని గో పలాయపల్లి వారిజాల వేణుగోపాలస్వామి దేవస్థానం లో సోమవారం సుదర్శన హోమాన్ని ఘనంగా నిర్వహించారు. లోక కల్యాణార్థమై ప్రతీ మాసం లో రోహిణి నక్షత్రం రోజున ఈ దేవాలయంలో సుదర్శన యాగాన్ని కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు. హోమం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవంలో దేవస్థాన అనువంశిక ధర్మకర్త కోమటిరెడ్డి మోహనరెడ్డి తదితర భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 12:04 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising