ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జీవన్‌రెడ్డీ.. అవగాహన లేకుండా మాట్లాడొద్దు

ABN, Publish Date - Dec 19 , 2023 | 03:06 AM

భద్రాచలం పరిసరాల్లోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపినప్పుడు పార్లమెంటులో బీఆర్‌ఎస్‌ ఎంపీలు ఏమీ మాట్లాడ లేదని కాంగ్రెస్‌

మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌

హైదరాబాద్‌, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): భద్రాచలం పరిసరాల్లోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపినప్పుడు పార్లమెంటులో బీఆర్‌ఎస్‌ ఎంపీలు ఏమీ మాట్లాడ లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవగాహన లేకుండా ఏదంటే అది మాట్లాడొద్దని జీవన్‌రెడ్డికి హితవు పలికారు. తాము లోక్‌ సభలో మాట్లాడిన వీడియోలను జీవన్‌ రెడ్డికి పంపుతున్నానని, ఆనాడు రాజ్యసభలో మెజార్టీగా ఉన్న కాంగ్రెస్‌ నాయకులే.. ఆ మండలాలను ఏపీలో కలుతున్నప్పుడు అడ్డుపడలేదని వినోద్‌కుమార్‌ గుర్తుచేశారు.

Updated Date - Dec 19 , 2023 | 03:06 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising