ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రాత్రిపూట పడిపోతున్న ఉష్ణోగ్రతలు

ABN, First Publish Date - 2023-10-30T03:47:57+05:30

రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి.

హైదరాబాద్‌, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. కుమురంభీమ్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, జగిత్యాల, నిజామాబాద్‌ జిల్లాల్లో 11-14 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే మూడు రోజుల పాటు రాత్రిపూట ఉష్ణోగ్రతలు 14-22 డిగ్రీల మధ్య నమోదవుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం 27 జిల్లాల్లో సగటు పగటి ఉష్ణోగ్రతలు 37.7 నుంచి 34 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు ఆదివారం కాస్త తగ్గాయి. ఇక రాష్ట్రంలో సోమవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మంగళవారం నుంచి పొడి వాతావరణం ఉంటుందని వెల్లడించింది.

Updated Date - 2023-10-30T03:47:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising