ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బెల్టుషాపుల నిర్మూలనకు కృషి

ABN, Publish Date - Dec 28 , 2023 | 12:17 AM

బెల్టుషాపుల నిర్మూలన కోసం కృషి చేస్తున్నట్లు గట్టుప్పల్‌ సర్పంచ ఇడం రోజా అన్నారు.

గట్టుప్పల్‌లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న సర్పంచ రోజా

బెల్టుషాపుల నిర్మూలనకు కృషి

గట్టుప్పల్‌, డిసెంబరు 27: బెల్టుషాపుల నిర్మూలన కోసం కృషి చేస్తున్నట్లు గట్టుప్పల్‌ సర్పంచ ఇడం రోజా అన్నారు. ని యోజకవర్గంలో బెల్టుషాపుల నిర్మూలన కోసం ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. బె ల్టుషాపుల నిర్మూలన నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బుధవారం గట్టుప్పల్‌లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స ర్పంచ రోజా మాట్లాడుతూ బెల్టుషాపుల వల్ల కొందరు మద్యాని కి బానిసలవడంతో వారి కుటుంబాలు ఆగమైపోతున్నాయని అ న్నారు. బెల్టుషాపుల యజమానులకు నోటీసులు అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ ఇడం కైలాసం, బ్లాక్‌ కాం గ్రెస్‌ ఉపాధ్యక్షుడు భీమగాని మల్లేశం, పగిళ్ల ఆది మహేశ, మా జీ సర్పంచ పోరెడ్డి ముత్తిరెడ్డి, అందె రాము, అత్తయ్య, శ్రీను, బాలయ్య, కారింగు వెంకటమ్మ, చరిపల్లి విజయలక్ష్మీ, అంజమ్మ, భారతమ్మ, మహిళలు, పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2023 | 12:17 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising