ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తనిఖీల్లో రూ.40లక్షలు స్వాధీనం

ABN, First Publish Date - 2023-11-21T23:55:26+05:30

ఎన్నికల నేపథ్యంలో తాండూరు నియోజకవర్గంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. మంగళవారం ఇద్దరు వ్యక్తులు రూ.40లక్షల నగదును తీసుకె ళ్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు

తాండూరు, నవంబరు 21: ఎన్నికల నేపథ్యంలో తాండూరు నియోజకవర్గంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. మంగళవారం ఇద్దరు వ్యక్తులు రూ.40లక్షల నగదును తీసుకె ళ్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. పెద్దేముల్‌ మండలం మారేపల్లి సమీపంలోని ఓ కాటన్‌మిల్లు నుంచి యువకులు వినయ్‌, వీరారెడ్డిలు నగదును తీసుకెళ్తుండగా స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతున్నట్లు రాజేందర్‌రెడ్డి తెలిపారు. అయితే ఈ డబ్బులను స్ర్కీనింగ్‌ కమిటీకి అప్పగించామని తెలిపారు.

Updated Date - 2023-11-21T23:55:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising