ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS News: తెలంగాణ మంత్రుల శాఖలివే..

ABN, First Publish Date - 2023-12-09T09:52:22+05:30

తెలంగాణ మంత్రులకు శాఖలు కేటాయించడం జరిగింది. భట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖ కేటాయించారు. తెలంగాణ అసెంబ్లీ ప్రోటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం ఉదయం రాజ్‌భవన్‌లో అక్బురుద్దీన్‌తో గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు

హైదరాబాద్ : తెలంగాణ మంత్రులకు శాఖలు కేటాయించడం జరిగింది. భట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖ కేటాయించారు. తెలంగాణ అసెంబ్లీ ప్రోటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం ఉదయం రాజ్‌భవన్‌లో అక్బురుద్దీన్‌తో గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇక మంత్రులకు శాఖలు కేటాయించడం జరిగింది.

భట్టి విక్రమార్క - ఆర్థిక శాఖ

దామోదర రాజనర్సింహ - ఆరోగ్య శాఖ

శ్రీధర్ బాబు - ఐటి, శాసనసభ వ్యవహారాలు

సీతక్క - పంచాయితీ రాజ్

తుమ్మల - వ్యవసాయ

జూపల్లి - ఎక్సైజ్

ఉత్తమ్ కుమార్ రెడ్డి - సివిల్ సప్లయ్, భారీ నీటి పారుదల

కోమటి రెడ్డి వెంకటరెడ్డి - ఆర్అండ్‌బీ

పొన్నం ప్రభాకర్ - రవాణా శాఖ

పొంగులేటి శ్రీనివాసరెడ్డి - సమాచార శాఖ

కొండా సురేఖ - అటవీ శాఖ

Updated Date - 2023-12-09T10:01:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising