ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పార్టీ ఆదేశిస్తే మల్కాజిగిరి నుంచి పోటీ: ఈటల

ABN, Publish Date - Dec 18 , 2023 | 02:55 AM

ప్రజలకు సేవా చేయాలన్న సంకల్పం బలంగా ఉందని.. పార్టీ ఆదేశిస్తే మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు.

మౌలాలి, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు సేవా చేయాలన్న సంకల్పం బలంగా ఉందని.. పార్టీ ఆదేశిస్తే మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. మౌలాలి డివిజన్‌ ఆర్కేహెచ్‌ కాలనీలోని అష్ట లక్ష్మీ దేవాలయంలో ఆదివారం ఈటల పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు, అభిమానులు, బీజేపీ నాయకులు.. మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఈటలను కోరారు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటానని ఆయన తెలిపారు.

Updated Date - Dec 18 , 2023 | 02:55 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising