ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కర్ణాటకలా తెలంగాణలో కాంగ్రె్‌సదే అధికారం

ABN, First Publish Date - 2023-11-10T04:15:18+05:30

కర్ణాటక తరహాలో తెలంగాణలోనూ కాంగ్రెస్‌ విజయం సాధించి అధికారాన్ని చేపట్టడం ఖాయమని ఏఐసీసీ ప్రధానకార్యదర్శి కేసీ.

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌

టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్‌గా తీన్మార్‌ మల్లన్న

హైదరాబాద్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక తరహాలో తెలంగాణలోనూ కాంగ్రెస్‌ విజయం సాధించి అధికారాన్ని చేపట్టడం ఖాయమని ఏఐసీసీ ప్రధానకార్యదర్శి కేసీ. వేణుగోపాల్‌ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అనుకూల వాతావరణం ఏర్పడిందని చెప్పారు. తమ పార్టీ నాయకులంతా ఏకతాటిపై నిలబడి కలిసి కట్టుగా పని చేస్తున్నారని వేణుగోపాల్‌ కొనియాడారు. మరోవైపు టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్‌గా చింతపండు నవీన్‌ (తీన్మార్‌ మల్లన్న) నియమితులయ్యారు. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌ ఆమోదం మేరకు తీన్మార్‌ మల్లన్నను కాంగ్రెస్‌ ప్రచార కమిటీ కన్వీనర్‌గా నియమించినట్టు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు.

Updated Date - 2023-11-10T04:15:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising