ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎమ్మెల్యేగా బత్తుల లక్ష్మారెడ్డి ప్రమాణ స్వీకారం

ABN, Publish Date - Dec 16 , 2023 | 12:37 AM

ఎ మ్మెల్యేగా బ త్తుల లక్ష్మారెడ్డి శుక్ర వారం ప్ర మాణ స్వీకా రం చేశారు.

స్పీకర్‌ ఛాంబర్‌లో ప్రమాణ స్వీకారం చేస్తున్న ఎమ్మెల్యే బీఎల్‌ఆర్‌

ఎమ్మెల్యేగా బత్తుల లక్ష్మారెడ్డి ప్రమాణ స్వీకారం

మిర్యాలగూడ, డిసెంబ రు 15: ఎ మ్మెల్యేగా బ త్తుల లక్ష్మారెడ్డి శుక్ర వారం ప్ర మాణ స్వీకా రం చేశారు. శుక్రవారం అ సెంబ్లీ హాల్‌లోని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ చాంబర్‌లో కుటుంసభ్యులతో కలిసి ప్రమాణస్వీకారం చేశారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత బీఎల్‌ఆర్‌ టై ఫాయిడ్‌కు గురయ్యారు. అస్వస్థతతో మిగతా ఎమ్మెల్యేలతో కలిసి ప్రమాణ స్వీ కారం చేయలేకపోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిని ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్‌లు అభినందించారు.

Updated Date - Dec 16 , 2023 | 12:37 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising