ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KCR: సీఎం కేసీఆర్ రాజీనామా.. గవర్నర్‌కు అందజేత

ABN, First Publish Date - 2023-12-03T16:47:20+05:30

ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు.

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. కేవలం రెండు వాహనాల్లోనే రాజ్‌భవన్‌కు చేరుకుని కేసీఆర్ రిజైన్ లెటర్‌ను అందించారు.

తాజాగా వెలువడిన తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైయింది. రాష్ట్ర ప్రజలు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్పినట్లుగానే హస్తం పార్టీకి జనాలు విజయాన్ని అందించారు.

ఇక రెండు చోట్ల పోటీ చేసిన కేసీఆర్.. ఒక చోట గెలిచి.. రెండో చోట ఓటమిని చవిచూశారు. గజ్వేల్‌లో గెలుపొందగా.. కామారెడ్డిలో పరాజయం పాలయ్యారు. మొత్తానికి తాజా ఫలితాలతో కారు బోల్తా పడింది. ఊహించని ఫలితాలతో గులాబీ శ్రేణులు నిరాశలో మునిగిపోయారు.

Updated Date - 2023-12-03T17:13:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising