ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘మేడిగడ్డ’ ఇసుక తరలింపునకు అనుమతివ్వండి

ABN, Publish Date - Dec 28 , 2023 | 03:37 AM

కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనుల్లో భాగంగా.. మహారాష్ట్ర వైపున బ్యారేజీ పిల్లర్ల వద్ద ఇసుకను తరలించడానికి తెలంగాణ ఆ రాష్ట్ర అనుమతి కోరింది.

మహారాష్ట్ర సర్కారుకు తెలంగాణ లేఖ

హైదరాబాద్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనుల్లో భాగంగా.. మహారాష్ట్ర వైపున బ్యారేజీ పిల్లర్ల వద్ద ఇసుకను తరలించడానికి తెలంగాణ ఆ రాష్ట్ర అనుమతి కోరింది. మేడిగడ్డ బ్యారేజీ 8 బ్లాకుల్లో మూడు బ్లాకులు మహారాష్ట్ర భూభాగంలో ఉన్నాయి. వాటిలోనే కుంగిన ఏడో బ్లాకు ఉంది. దాంతో పునరుద్ధరణకు ఉపక్రమించాలంటే పిల్లర్ల వద్ద ఇసుకను తరలించి కుంగుబాటుకు గల కారణాలను కుణ్ణంగా అధ్యయనం చేయాలి. అందుకు ఆ రాష్ట్ర అనుమతి తప్పనిసరి. ప్రస్తుతం చేపడుతున్న కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణ పనులు రెండు నెలల పాటు సాగే అవకాశాలున్నాయి. ఆలోపు మహారాష్ట్ర నుంచి అనుమతులు పొంది ఇసుకను తరలించి కుంగుబాటుకు గల కారణాలను తెలుసుకోనున్నారు.

Updated Date - Dec 28 , 2023 | 03:38 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising